పరిశోధనలో తేలిన షాకింగ్ నిజాలు: రోజూ మనం వాడేవాటిలో ఏమున్నాయో తెలుసా?

Shocking benefits of these items

12:32 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Shocking benefits of these items

నిత్యం మనకు దొరికే వస్తువులు, కూరలు, పూలు, పళ్లతో ఎన్నో రోగాలను నిరోధించుకోవచ్చు. ఆరోగ్యం పొందవచ్చు. తాజాగా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు తేల్చారు. ఏ ఏ పువ్వుల్లో ఔషధ గుణాలున్నాయని ఓ ప్రొఫెసర్ జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

1/6 Pages

ఒకప్పుడు అరటి పువ్వుతో కూర వండేవారు. ఇప్పడు అంత ఓపిక లేదు. రుచిగా వండేవాళ్లు లేరు. కానీ అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధనలో తేలింది. అరటి పూలను వేడిచేసి పేస్ట్ గా తయారు చేసి చర్మానికి పూస్తే చర్మసంబంధ సమస్యలు వ్యాపించవని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ అరటి పూల రసాన్ని చర్మంపై పూస్తే ఎలాంటి చర్మవ్యాధులు దరిచేరవని పరిశోధనలో నిరూపించారు.

English summary

Shocking benefits of these items