యాంకర్ శ్రీముఖి గురించి తెలియని షాకింగ్ నిజాలు!

Shocking facts about anchor Srimukhi

11:17 AM ON 1st November, 2016 By Mirchi Vilas

Shocking facts about anchor Srimukhi

అన్ని రంగాల్లో మాదిరి గానే యాంకరింగ్ లో కూడా కొత్తకొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై యాంకరింగ్ చేస్తున్న యాంకర్ లలో శ్రీముఖి తక్కువ సమయంలోనే టాప్ రేంజ్ కి చేరింది. కళ్లు తిప్పుకోలేని గ్లామర్ తో గలగల మాట్లాడుతూ యువతరాన్ని ఊపేస్తోంది. అందుకే ఎంతో మంది అభిమానులను కూడా ఈ బ్యూటీ సంపాదించుకొంది. శ్రీముఖి గురించి చాలా విషయాలు తన అభిమానులకు తెలిసుండకపోవచ్చు. అయితే కొన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే...

1/8 Pages

1. శ్రీముఖి చదివిన స్కూల్లో ఆమె టాపరట. 95% మార్కులతో పదోతరగతి పూర్తి చేసి డాక్టర్ కావాలనే కోరికతో ఇంటర్ బైపీసీలో చేరిందట.

English summary

Shocking facts about anchor Srimukhi