ప్రాణ స్నేహితుడు మరణం తట్టుకోలేక..

Shocking incident in Hyderabad

04:04 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Shocking incident in Hyderabad

ప్రస్తుత కాలంలో ఫ్రెండ్స్ అంటే ఒకరి డబ్బులు మరొకరు ఖర్చు పెట్టుకోవడం, తేడా వస్తే నా డబ్బులు తిరిగి ఇచ్చేయ్ అనడం, ఆ తరువాత విడిపోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇటువంటి స్నేహితుల్ని ఈ కాలంలో చూడటం అరుదు. కానీ వీళ్ళని చూసాక ఆ మాట అబద్ధమని ఒప్పుకోక మానం. ఆ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది.

1/4 Pages

ప్రాణ స్నేహితుడి మరణం తట్టుకోలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్ పల్లి మూసాపేటలో బైక్ పై వెళుతున్న ఘంటా హరికృష్ణ, కె.రమేశ్ అనే యువకులకి యాక్సిడెంట్ జరిగింది. బైక్ పై వెనుక కూర్చున్న హరికృష్ణ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.

English summary

Shocking incident in Hyderabad