జబర్ధస్త్ వినోదిని గురించి తెలిస్తే షాకవుతారు!

Shocking look of Jabardasth Vinodini

10:48 AM ON 24th August, 2016 By Mirchi Vilas

Shocking look of Jabardasth Vinodini

టీవీ ప్రోగ్రామ్ లలో జబర్ధస్త్ కి వుండే క్రేజే వేరు. అందుకే జబర్ధస్త్ కామెడీ షో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వల్గారిటీ ఎక్కువైందని ఈ మధ్యకాలంలో విమర్శలొస్తున్నా ప్రేక్షకులు మాత్రం ఈ కామెడీ షోను ఆదరించే విషయంలో క్లారిటీతో ఉన్నారు. అయితే జబర్ధస్త్ లో ఎంతో మంది కమెడియన్స్ లేడీ గెటప్స్ వేస్తున్నప్పటికీ కామెడీగానే కనిపిస్తారు తప్ప అమ్మాయేనేమో అన్న భ్రమను కలిగించలేరు. ఒక్క కమెడియన్ మాత్రం అచ్చమైన అమ్మాయిలానే కనిపిస్తాడు. అమ్మాయిలకే అసూయ కలిగించేలా ఉంటాడు. అతనెవరో అంటే, జబర్ధస్త్ వినోదినిగా పేరు తెచ్చుకున్న వినోద్. ఇతను లేడీ గెటప్ లో మాత్రమే అందరికీ తెలుసు. మరి ఈ వినోదిని నిజరూపం వినోద్ ఎలా ఉంటాడో మీరే ఓ లుక్కేసుకోండి.

1/7 Pages

English summary

Shocking look of Jabardasth Vinodini