దేశంలో ఇప్పటికీ తేలని మిస్టరీలు

Shocking mysteries in India

04:14 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Shocking mysteries in India

భారతదేశం చాలా రహస్యాలతో ముడి పడి ఉంది. కొన్ని మిస్టరీలను ఇప్పటికీ ఎవరూ చేధించలేకపోయారు. కొంత మంది గొప్ప వ్యక్తుల మరణాలు కూడా మిస్టరీలగానే మిగిలిపోయాయి. వారి మరణానికి కారణాలు ఏమిటో, వారిని వెంబడించిన కుట్రలు ఏమిటో కూడా ఇప్పటి వరకు అంతు చిక్కలేదు. ఇలా చాలా మంది అంతుచిక్కని విధంగా చనిపోయారు. అలాంటి అంతుచిక్కని మిస్టరీలను చూడాలంటే స్లైడ్‌ షోలో చూడండి.

1/12 Pages

హోమీబాభా

హోమీ జహంగీర్‌ భాభా భారతీయ అణు భౌతికశాస్తవేత్త. భారతదేశం అణు కార్యక్రమం యొక్క పితామహుడు ఇతడు ఎయిర్‌ ఇండియా విమానం 101 మోంట్‌ బ్లాంక్‌ వద్ద ప్రమాదానికి గురై చనిపోయాడు. ఈ సంఘటన జనవరి 24, 1966 లో సంభంవించింది. ఈ ప్రమాదానికి సంబందించి చాలా కధనాలు వెలుగులోకి వచ్చాయి. కాని అసలు కారణం మాత్రం వెలుగులోకి రాలేదు. అతని మరణం తరువాత చిన్న బ్యాగ్‌ తప్ప ఏమీ దొరకలేదు. భారతదేశానికి సంబంధించి ఒక శక్తివంతమైన న్యూక్లియర్‌ పవర్‌ ని తయారుచేయడంలో ఈ సంఘటనకి ఎవరో కుట్ర చేసారని తెలిపారు. ఈ మిస్టరీ ఇంకా తేలలేదు.

English summary

Lal Bahadur Shastri, who passed away due to an apparent heart attack in Russia, was actually poisoned.