బంపరాఫర్: ఆ మహిళతో రెండుసార్లు గడిపితే ఓసారి ఫ్రీ..

Shocking pamphlets printed by a men about a woman character

12:16 PM ON 8th November, 2016 By Mirchi Vilas

Shocking pamphlets printed by a men about a woman character

ఏదైనా వస్తువు కొంటే.. ఆఫర్లతో ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని, రెండు కొంటే ఇంకోటి ఫ్రీ అంటి వింటున్నాం. కానీ ఆ మహిళ మాత్రం రెండుసార్లు గడిపితే ఓసారి ఫ్రీ అంటోందంటే ఇక ఏమనాలి. అసలు విషయంలోకి వెళ్తే.. ఆమెకు పరిచయమున్న వ్యక్తే ఆమె పరువు తీయాలని ఇలా ప్రయత్నించాడట. ఇలా అనుకున్నదే తడవుగా ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న తన ఫ్రెండ్ సహాయం తీసుకొని ఆమెపై అసభ్యరీతిలో 500 కరపత్రాలు ముద్రించి, ఆమె నివాసముంటున్న ప్రాంతంలో పడేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది, రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దర్ని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

1/4 Pages

నవనీత అనే వివాహిత తన భర్త చనిపోవడంతో నిజాంపేట్ లోని రాజీవ్ గృహకల్పతో నివాసం ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ లో నాచారంకు చెందిన శ్రీపతి రవీందర్(56) నవనీతకు పరిచయమయ్యాడు.

English summary

Shocking pamphlets printed by a men about a woman character