'జబర్ధస్త్' కమెడియన్ల పారితోషికం ఎంతో తెలిస్తే షాకౌతారు!

Shocking remuneration for Jabardasth comedians

11:55 AM ON 17th August, 2016 By Mirchi Vilas

Shocking remuneration for Jabardasth comedians

ఈటీవీలో విజయవంతంగా ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' షో తక్కువ సమయంలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన సంగతే. అనేక మంది కామెడీ నటులకు మంచి జీవితం ఇచ్చి అన్నం పెట్టింది ఈ షో. జబర్ధస్త్ షో ద్వారా అనసూయ, రేష్మి హాట్ యాంకర్లగా చాలా పాపులర్ అయ్యారు. అంతేకాక ఈ షో చేస్తున్న కమెడియన్స్ అయితే డబ్బుతో పాటు సినిమా అవకాశాలను కూడా బాగా అందిపుచ్చుకొని చాలా బిజీ అయిపోయారు. అయితే ఈ షోలో యాంకర్స్, జడ్జస్, కమెడియన్ల పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఒకసారి ఆ వివరాలు తెలుసుకుందాం..

1/6 Pages

జడ్జిలు:


నాగబాబు : 5 లక్షలు
రోజా : 5 లక్షలు

English summary

Shocking remuneration for Jabardasth comedians