ఏటీఎం సెంటర్ దగ్గర హైలైట్ సీన్ చూస్తే షాకౌతారు(వీడియో)

Shocking scene at ATM centre

11:42 AM ON 21st November, 2016 By Mirchi Vilas

Shocking scene at ATM centre

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో నోట్ల కోసం జనం ఏటీఎం సెంటర్ల ముందు, బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. చాంతాడంత క్యూలు నడుస్తున్నాయి. 12రోజులయినా పరిస్థితి ఇంకా చక్కబడలేదు. మరో నెలరోజులు ఇబ్బందులుంటాయని అంటున్నారు. అయితే దేశంలో చాలావరకూ ఏటీఎంలు ఇప్పటికీ మూతబడే ఉన్నాయి. ఎప్పటికి తెరుచుకుంటాయో క్లారిటీ లేదు. ఏటీఎంలు మూతబడటంపై తమిళనాడులోని కోయంబత్తూరులో నిరసనకారులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఏటీఎం సెంటర్ డోర్ కు దండేసి అంత్యక్రియలు చేశారు. శవం ముందు ఏడ్చినట్లు ఏటీఎం సెంటర్ ముందు బిగ్గరగా ఏడ్చారు. ఈ వీడియో నెట్ లో విపరీతంగా వైరల్ అయింది. మీరూ ఓ లుక్కెయ్యండి.

English summary

Shocking scene at ATM centre