నోట్లరద్దుతో దేశం అల్లాడుతుంటే... ఆ ఒక్క ఊళ్ళో ఏం చేస్తున్నారో తెలుసా?

Shocking thing is happening in that village

12:40 PM ON 21st November, 2016 By Mirchi Vilas

Shocking thing is happening in that village

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకం విలవిలలాడిపోతున్నారు. అమలులో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు పనులు మానుకుని బ్యాంకుల ముందు క్యూలో నిల్చుని అష్టకష్టాలు పడుతున్నారు. అయితే కర్ణాటకలోని ఓ గ్రామం మాత్రం ప్రస్తుత పరిస్థితులకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఉత్తర కర్ణాటక జిల్లాలోని హలియాల్ కు 10 కిలోమీటర్ల దూరంలో టిని అనే గ్రామం ఉంది. మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఈ గ్రామ ప్రజలకొచ్చిన నష్టమేమి లేదు. దీనికి కారణం ఉంది. ఈ గ్రామ ప్రజలు రెండు వారాలకు 5వందల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అయితే పొదుపు అనుకుంటే పొరపాటే.

1/3 Pages

ఇంతకీ ఈ గ్రామ ప్రజలు టౌన్ కు వెళ్లాలంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కాల్సిందే. బస్సు కూడా రోజుకు రెండు సార్లు మాత్రమే ఉంటుంది. ఆ బస్సు దొరక్కపోతే మళ్లీ నిరాశతో వెనుదిరగాల్సిందే. ఎందుకంటే, ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇక ఆ ఊరి జనాభా 1000 మందికి పైగానే ఉంటుంది.

English summary

Shocking thing is happening in that village