వామ్మో, స్కూటర్ ఏక్సిడెంట్ .. 5అడుగుల ఎత్తు నుంచి ..(వీడియో)

Shocking Video Car Hits Scooter

11:54 AM ON 2nd August, 2016 By Mirchi Vilas

Shocking Video Car Hits Scooter

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని అవగాహనా సదస్సులు పెట్టినా, కేసులు రాసినా సరే, రోడ్డు ప్రమాదాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. మితిమీరిన వేగంతో వస్తున్న వాహనాలు యాక్సిడెంట్స్ చేస్తూ అమాయకుల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. ఇలాంటి ఘటనలో స్పాట్లోనే చాలామంది చనిపోగా, మరికొంతమంది గాయపడి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇక తాజాగా కేరళలోని వేనాడ్ జిల్లాలో జరిగిన ఓ యాక్సిడెంట్ షాక్కు గురిచేస్తోంది.

హరిశంకర్ అనే స్కూటరిస్ట్ రోడ్డును క్రాస్ చేయబోతుండగా అత్యంత వేగంగా వెళ్తున్న ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు అడుగుల ఎత్తు, 20 మీటర్ల వరకూ ఎగిరిపడిన హరిశంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. అందుకు సంబంధించి వీడియో పై ఓ లుక్కెయ్యండి మీరే షాకవుతారు.

ఇది కూడా చూడండి: మీ శరీరంలో తగినంత నీరు లేదని చెప్పే సూచనలు ఇవే

ఇది కూడా చూడండి: నిలబడి నీళ్లు తాగారో ఇక అంతే!

ఇది కూడా చూడండి: ఈ ఫుడ్స్ తో గర్భం త్వరగా పొందవచ్చు

English summary

Shocking Video Car Hits Scooter