భోజనం తరువాత చేయకూడని పనులు ??

Should not do after eating

12:45 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Should not do after eating

చాలామంది బోజనం చేసిన తరువాత ఏదో ఒకటి తింటూ ఉంటారు. కొంత మంది నడుస్తారు, టీ తాగుతారు, ఏదోఒక స్నాక్స్‌ తింటూ ఉంటారు, అలా చేయకూడదు అని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యమే మహాబాగ్యం. మనం తినేది సంతోషంగా జీవితాంతం జీవించడం కోసం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మనిషి తినే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా శరీరంలోని మెదడు తదితర బాగాలకు పోషణ అందిస్తుంది. అందువల్ల మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ మనస్సు, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

మన శరీరానికి అసలైన ఆనందం లభించేది ఆరోగ్యం వల్లనే. ఏ జబ్బులు రాకుండా ఉండడం వలన మనిషి ఆనందంతో జీవిస్తాడు. ఆహారాన్ని తీసుకున్న తరువాత చేయకూడని పనులు ఏంటో చూద్దాం.

1/8 Pages

1. ధూమపానం

బోజనం చేసిన తరువాత పొగతాగ కూడదు. బోజనం చేసిన తరువాత తాగడం వలన ఒక సిగరెట్‌ పది సిగరెట్స్‌ తో సమానం. అందువల్ల బోజనం చేసిన తరువాత సిగరెట్‌ తాగడం మంచి పద్ధతి కాదు. అందువల్ల ఈ అలవాటు ఉన్నవారు మానుకోవడం మంచిది. సిగరెట్‌ ఎప్పుడో ఒకసారి సరదాగ కాల్చేవారికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కాని అదే అలవాటు గా మార్చుకుంటే మాత్రం క్యాన్సర్‌ బారిన పడకతప్పదు అంటున్నారు నిపుణులు.

English summary

Hey, I am gladly ready to tell you all those things. What things we should not do after having a meal.