శౌర్య తెలుగు మూవీ రివ్యూ

Shourya Telugu movie Review

06:09 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Shourya Telugu movie Review

మిర్చివాలాస్‌. కామ్‌ రేటింగ్‌: 3/5

మంచు మనోజ్‌-రెజీనా కాసండ్ర జంటగా నటించిన చిత్రం 'శౌర్య'. కుటుంబ కధ చిత్రాలు తెరకెక్కించే దశరధ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కంప్లీట్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు (మార్చి 4) విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి రివ్యూ అంటే ఈ చిత్రానికి సంబంధించి స్టోరీలైన్‌, ప్లస్‌ పాయింట్స్‌, మైనస్‌ పాయింట్స్‌, సాంకేతిక విభాగం మీకు అందిస్తున్నాం చూడండి.

1/6 Pages

ప్రధాన తారాగణం:

    దర్శకత్వం: కె. దశరధ్‌
    నిర్మాణం: మల్కాపురం శివ కుమార్‌
    సంగీతం: కె. వేద
    తారాగణం: మంచు మనోజ్‌, రెజీనా, ప్రకాష్‌రాజ్‌, షాయాజి షిండే.
    బ్యానర్‌: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    భాష: తెలుగు
    సినిమా నిడివి: 2 గంటలు 1 నిముషం
    సెన్సార్‌ రిపోర్ట్‌: యూ/ఎ
    రిలీజ్‌ డేట్‌: 04-03-2016

English summary

Manchu Manoj latest movie Shourya telugu movie review. This movie is directed by k. Dasarath. In this movie Regina Cassandra is acted as a heroine with Manoj.