షాకివనున్న ‘రివాల్వర్ రాణి’

Shraddha Das About Her Role In Guntur Talkies

05:12 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Shraddha Das About Her Role In Guntur Talkies

ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో శ్రద్ధాదాస్‌, రష్మి గౌతమ్‌, సిద్దూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుంటూరు టాకీస్‌’ సినిమా మార్చి 4వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆర్‌.కె.స్టూడియోస్‌ పతాకంపై ఎం. రాజ్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా శ్రద్ధాదాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నాది విభిన్నమైన పాత్ర. ‘రిల్వార్‌ రాణి’ పాత్రలో నన్ను చూసి అందరూ షాక్‌కు గురవుతారు' అని అంటోంది. 'నాకు దర్శకుడు ప్రవీణ్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఈ పాత్రకు మంచి పేరు వస్తుంది. తుపాకులను పట్టుకుని షూటింగ్‌లో పాల్గొనడం కొత్త అనుభూతినిచ్చింది’ అని ఈ భామ హుషారుగా చెబుతోంది. ఇక ఈ సినిమాలో రష్మి రెచ్చిపోయి నటించిన సంగతి తెల్సిందే .

English summary

Heroine Shraddha Das says about her role in Guntur Talkies movie.She says that she gets very excited when act while the Movie Shooting.This movie has got her good experience.In this movie she acted as "Revolver Rani".This movie was directed by Praveen Sattar.