33 ఏళ్ళ వయసులో కూడా తరగని అందం(ఫోటోలు)

Shriya latest hot photoshoot for magazine

06:41 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Shriya latest hot photoshoot for magazine

ఇష్టం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత సంతోషం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హాట్ బ్యూటీ శ్రియ సరణ్. మొదటి రెండు చిత్రాల్లో సాంప్రదాయంగా నటించిన శ్రియ ఆ తరువాత రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది. తనలో ఇంకాఇంకా అందాలు ఉన్నాయంటూ సినిమా సినిమాకి డోస్ పెంచుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్ గా నటించింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా శ్రియ కెరీర్ చెప్పుకున్నంతగా లేదు. 2010లో డాన్ శీను చిత్రం తరువాత నువ్వా నేనా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, పవిత్ర, మనం, గోపాల గోపాల వంటి చిత్రాల్లో తక్కువ నిడివి ఉన్న పాత్రల్లోనే నటించింది తప్ప పూర్తి నిడివి ఉన్న పాత్రల్లో శ్రియ కనిపించలేదు.

అయితే ఇప్పుడు ఈ అమ్మడికి అక్షరాలా 33 ఏళ్ల వయసు. థర్టీ ప్లస్ లో కూడా అందాలతో ముద్ద మందారంలా మత్తెక్కిస్తోంది. ఎల్ అఫీసియల్ మేగజైన్ జూన్ ఎడిషన్ లో శ్రియా శరణ్ చేసిన అందాల విందు.. ఆమె ఫ్యాన్స్ కు కొత్త ఊపు తీసుకొచ్చేసింది. మొన్నా మధ్య మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ తీస్తే.. అందులో శ్రియ పేరు సెకండ్ లో ఉండడం జనాలకు గుర్తుండే ఉంటుంది. ఇంతగా ఈ భామకు క్రేజ్ ఉండడానికి.. అమ్మడి అందం ఆకర్షణ మాత్రమే కాదు.. ఏజ్ పెరిగినా.. కొంచెం కూడా దాన్ని పైకి కనబడనివ్వకుండా ఈమెగారి మెయింటెనెన్స్ అసలు రీజన్.

ఏజ్ ఎంత అన్నది కాదు పాయింట్.. ఏ రేంజ్ లో చూసేవాళ్లను కట్టిపడేయగలమనే విషయంలో.. బహుశా శ్రియ మాస్టర్స్ ఏమన్నా చేసుంటుంది. 16 ఏళ్లకు పైగా కెరీర్ ఉన్న ఓ అమ్మడు.. ఇప్పటికీ ఇంత ఫ్రెష్ గా కనిపించడం అంటే.. అది శ్రియకు మాత్రమే సాధ్యమైన విషయం.

1/5 Pages

English summary

Shriya latest hot photoshoot for magazine