శృతి హాసన్ న్యూడ్ వీడియో లీక్!

Shruthi Hassan hot video leaked

11:23 AM ON 30th May, 2016 By Mirchi Vilas

Shruthi Hassan hot video leaked

గతంలో 'ఎవడు' సినిమా కోసమని తానిచ్చిన హాట్ ఫోజులు తనకి చెప్పకుండా ఆన్లైన్ లో లీక్ చేసారు. అప్పుడు కూడా శృతి హాసన్ చాలా ఇబ్బంది పడింది. తనకి చెప్పకుండా తన ఫోటోలను లీక్ చేసారని వారి పై కేసు పెట్టింది శృతి. ఇప్పుడు తాజాగా ఇలాంటి సంఘటనే శృతికి ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మ్యాగజైన్ 'జీక్యూ' నుండి వచ్చే ఫోటోషూట్స్ కి భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్లు రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోస్తారు. అలాగే ఈ సంవత్సరం చేసిన ఫోటోషూట్లలో శృతిహాసన్ చేసిన ఫోటోషూట్కి చాలా పేరొచ్చింది. ఆ ఫోటోషూట్ లో శృతిహాసన్ నాలో ఉన్న అందాలు ఇంక దాచుకోలేను అనే విధంగా బయట పెట్టింది.

అయితే ఆ వీడియో తీసేటప్పుడు ఫొటోగ్రాఫర్స్ కొన్ని తీయకూడని యాంగిల్స్ ని తీసుకుని వీడియో చేసారట. అది ఎవరికీ తెలియకుండా జరిగిందిట. ఇప్పుడు ఈ వీడియో లీక్ అయిపోయింది. ఈ వీడియోలో శృతి హాసన్ స్మోక్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు పుల్ న్యూడ్ లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ వీడియోని లీక్ చేసింది జీక్యూ సంస్థ కాదట, వేరే ఏజెన్సీకి సంబంధించిన వారంట. ఇంతకీ ఆ వీడియో జీక్యూ దగ్గర నుండి వారి దగ్గరకు ఎలా వెళ్ళిందో తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఆ ఏజెన్సీ వారు అప్లోడ్ చేసిన వీడియోను ఆన్ లైన్లో నుంచి తీసేసారు.

శృతి చేసిన 2016 జీక్యూ మ్యాగజైన్ ఫొటో షూట్ ఆమెకు ఎక్కడా లేని పేరు తెచ్చిపెట్టింది. ఈ ఫొటోషూట్ లో ఆమె లోపలున్న అందాలన్నీ ఈ ఫోటోషూట్ ద్వారా బయట పెట్టేసిందని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఈ ఫోటోషూట్ తో ఇలా బరితెగించిందేంటి అని కొందరు అంటున్నా... ఆమె గ్లామర్ బ్యూటీగా యువతను ఆకట్టుకున్నది మాత్రం నిజం. మొత్తానికి శృతి హాట్ వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

English summary

Shruthi Hassan hot video leaked. Hot sexy beauty Shruthi Hassan nude video were leaked in internet.