శృంగార సన్నివేశాల్లో తగ్గే ప్రసక్తే లేదు!

Shruti Hassan bold statement about her romantic scenes and exposing scenes

05:47 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Shruti Hassan bold statement about her romantic scenes and exposing scenes

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న గ్లామర్ భామ శృతి హాసన్ కు బాలీవుడ్ లో హీరోయిన్ గా వెలగాలని కోరిక మాత్రం తీరడం లేదు. ఇప్పటికే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా పెద్దగా లాభం లేకపోయింది. దాంతో ఉన్న సౌత్ లోనే హాట్ డోస్ బాగా పెంచేసి .. దుమ్ము లేపుతుంది. ఒక్క సినిమాల్లోనే కాదు ఈవెంట్స్, మ్యాగజైన్ల మీద కూడా అడ్డు కట్టలను తెంచుకుని మరీ అందాలను ఆల్ మోస్ట్ ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ మధ్య బి గ్రేడ్ హీరోయిన్ స్వాతి నాయుడు శృతి చూపిస్తే తప్పులేదుగాని నేను చూపిస్తే తప్పొచ్చిందా అంటూ ఎదురు కామెంట్ కూడా వేసింది? ఈ విషయం గురించి ఈ అమ్మడిని అడిగితే ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా? నిజంగా ఆ సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే!

1/4 Pages

ఇంతకీ ఈ భామ ఏమందంటే.. అలాంటి సీన్స్ లో నటించడమే కాదు సినిమా విడుదలయ్యాక వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఓ సినిమా ఒప్పుకున్నామంటే అందులో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ కేవలం రొమాన్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు. అయినా గ్లామర్ నాకు పుట్టకతోనే వచ్చింది.

English summary

Shruti Hassan bold statement about her romantic scenes and exposing scenes. Hot beauty Shruti Hassan gave bold statement about her exposing in movies.