బెడ్‌ పై రెచ్చిపోయిన శృతి

Shruti Hassan Hot In Rocky Handsome Movie

04:20 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Shruti Hassan Hot In Rocky Handsome Movie

లోకనాయకుడు కమల్‌హాసన్‌ గారాల పట్టి శృతిహాసన్‌ ప్రస్తుతం సౌత్‌ లో టాప్‌ హీరోయిన్‌గా చెలరేగిపోతుంది. ఒకపక్క అభినయంతో మెప్పిస్తూనే మరోపక్క అందాల ఆరబోతతోనూ రెచ్చిపోతుంది. శృతి మొదటి చిత్రం 'లక్‌' సినిమాలో బికినీ తో రెచ్చిపోతే, ఆ తరువాత అందాల ఆరబోతతోనూ అదరగొట్టింది. తను నటించే ప్రతీ సినిమాలోనూ ఎటువంటి హద్దులు లేకుండా అందాలు పరచడంతో నిర్మాతలు కూడా శృతి అందాలను అడ్డు పెట్టుకుని క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్‌లో 'రాకీ హ్యాండ్‌సమ్‌' చిత్రంలో నటిస్తుంది. మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో జాన్‌ అబ్రహం సరసన హీరోయిన్‌గా నటించింది. ఇందులో శృతి తన శృతి మించిన అందాలతో రెచ్చిపోయింది. బెడ్‌ పైన కూడా విచ్చలవిడిగా రొమాన్స్‌ చేసింది. తనకి ఎవరూ అడ్డు చెప్పరు అనే విధంగా ఈ పాటలో అందాలు చూపించింది. ఒకసారి ఈ విడియోని మీరు కూడా చూడండి.

English summary

South Top Heroine Shruti Hassan was become famous in South film industry and in Bollywood Also.Recently she acted in Rocky Hansome movie along with John Abraham.She looks hot recent trailer of this movie