బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి హాసన్!

Shruti Hassan hot photoshoot for GQ magazine

11:47 AM ON 5th May, 2016 By Mirchi Vilas

Shruti Hassan hot photoshoot for GQ magazine

లోక నాయకుడు కమల్ హాసన్ గారాల పట్టిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ శృతి హాసన్ తన మొదటి చిత్రం 'అనగనగా ఒక ధీరుడు' తోనే అందాల ఆరబోత మొదలెట్టేసింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా అందులో శృతి అందాల ఆరబోత మొత్తం భీభత్సమనే చెప్పాలి. ఆ తరువాత ఓ మై ఫ్రెండ్ చిత్రంలో కూడా నటించిన శృతి ఆ చిత్రం కూడా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శృతి ఆ చిత్రం విజయం సాధించడంతో ఒక్కసారిగా తన కెరీర్ మారిపోయింది.

అవకాశాలు క్యూ కట్టాయి. వరుస పెట్టి సినిమాల్లో నటించడమే కాకుండా సినిమా సినిమాకి అందాల ఆరబోత విపరీతంగా పెంచేసింది. ఏ మాత్రం మొహమాటం లేకుండా తన అందాలు విపరీతంగా చూపించేది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఒక షాకింగ్ ఫోటో షూట్ తో మన ముందుకు వచ్చింది. ఇందులో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా బికినీలో దర్శనం ఇచ్చింది. ఈ ఫోటో షూట్ లో శృతిని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఒక్కసారి మీరు కూడా ఆ ఫోటోలు పై ఒక లుక్ వెయ్యండి.   

1/8 Pages

English summary

Shruti Hassan hot photoshoot for GQ magazine. Hot beauty Shruti Hassan latest hot bikini photoshoot for GQ magazine.