శృతి... కత్తిలాంటి ఫోటోషూట్ ...

Shruti Hassan hot photoshoot for magazine

10:56 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

Shruti Hassan hot photoshoot for magazine

హీరోయిన్ శృతిహాసన్ ఓ మేగజైన్ కి కత్తిలాంటి ఫోటోషూట్ ఇచ్చేసింది. రకరకాల పోజులిచ్చిన ఈ బ్యూటీ చాలా విషయాలను విడమరిచి చెప్పేసింది. గతంలో ఫోటోషూట్ అనగానే కాస్త హాట్ గా అందాలు ఆరబోసే ఈ అమ్మడు, ఈసారి దూకుడు తగ్గిందనే చెప్పాలి. ఎట్ ది సేమ్ టైమ్ మ్యూజిక్ , ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, ఇష్టమైన విషయాలు ఇలా తన మనసులో మాట వయ్యారాలు ఒలక బోస్తూ, సింప్లీ ఇంగ్లీషు లో బయటపెట్టేసింది. దీనికి సంబంధించి ఆ మేగజైన్ రెండున్నర నిమిషాల నిడివిగల వీడియో రిలీజ్ చేసింది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేసేయండి.

ఇది కూడా చూడండి: తెలుగులో 100కి పైగా సినిమాలు చేసిన హీరోలు

ఇది కూడా చూడండి: హీరోయిన్లు వారి కూతుళ్ళు

ఇది కూడా చూడండి: పప్పులలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు

English summary

Shruti Hassan hot photoshoot for magazine.