ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి(వీడియో)

Shruti Hassan hot photoshoot video

09:58 AM ON 13th May, 2016 By Mirchi Vilas

Shruti Hassan hot photoshoot video

కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ ప్రస్తుతం సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తొలుత ఫ్లాప్స్ తో సతమతమైన శృతి ఆ తరువత గబ్బర్ సింగ్ చిత్రంతో ఫార్మ్ లోకి వచ్చింది. ఇక్కడ నుండి శృతి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస పెట్టి సినిమాలు చేసి మంచి విజయాలు అందుకుంది. అయితే శృతికి టాలెంట్ తో పాటు అందాలు కూడా ఎక్కువే. అందుకే ఆ అందాలు దాచుకోకుండా కావాల్సినంత చూపించేస్తుంది. ఇప్పటి వరకు సినిమాల్లోనే అందాలు చూపించి మతి పోగొట్టిన శృతి తాజాగా ఒక ఫోటోషూట్ కోసం బికినీలో రెచ్చిపోయింది. వివరాల్లోకెళితే..

GQ మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చిన శృతి ఇందులో హాట్ హాట్ గా రెచ్చిపోయింది. శృతిని ఎప్పుడూ చూడని విధంగా ఇందులో దర్శనమిస్తుంది. ఈ వీడియోని చూసిన జనాలైతే శృతి ఏంటీ అరాచకం అంటున్నారు..

English summary

Shruti Hassan hot photoshoot video. Shruti Hassan hot photoshoot for GQ magazine. Hot beauty Shruti Hassan hot bikini photoshoot for GQ magazine.