'శృతి' మించి అందాలు ఆరబోసింది(వీడియో)

Shruti Hassan hot video

10:38 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Shruti Hassan hot video

ఫ్యాషన్ షో అంటే.. మోడల్స్‌తోపాటు హీరోయిన్లు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓ వారం కిందట ముంబైలో లాక్మే ఫ్యాషన్ షో జరిగింది. ఇందులో మోడల్స్, హీరోయిన్లు ర్యాంప్‌పై అందాలను ఆరబోస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. షో తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌పైనా కెమెరాల కళ్లు పడ్డాయి. ఇందులో శృతి డ్రెస్‌ని కెమెరామన్ షూట్ చేసి వీడియో ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇంకేముంది.. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 7 రోజులకుగాను దాదాపు 6 లక్షల హిట్స్ దాటేసాయి. తన డ్రెస్ ను సర్ధుకుంటూ కిందకి వొంగి తన ఎద అందాలు చూపిస్తూ శృతి పిచ్చెక్కిస్తుంది. మరి ఇప్పుడు ఆ వీడియో మనం కూడా వీక్షిద్దామా...


English summary

Shruti Hassan hot video. Shruti Hassan hot ramp walk at Lakme fashion show.