అప్పుడే శృతిహాసన్ పెళ్ళా!!

Shruti Hassan marriage updates

03:37 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Shruti Hassan marriage updates

శృతిహాసన్ ఇప్పుటి వరకూ ఎప్పుడూ తన పెళ్ళి గురించి ప్రస్తావించలేదు. తను ఎవరితో డేటింగ్‌ చేస్తుందో కూడా బయటపెట్టలేదు. నిజానికి ఆమెకు చాలా మందితో లింక్‌ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి కానీ అది ఎంత వరకు నిజమో తెలీదు. రీసెంట్‌గా ఒక తెలుగు చ్యానెల్ టీ.వి. షోకి గెస్ట్‌గా శృతిహాసన్ వచ్చింది. ఈ షోలో ఒక ఫోర్‌టిల్లర్‌ కార్ట్‌ను తీసి 2017 చివరిలో కానీ 2018లో కానీ శృతికి పెళ్ళి జరుగుతుందని చెప్పాడు. అయితే ఇది నిజమైనా కాకపోయినా శృతి ఇండియాలో ఎవరినీ పెళ్ళి చేసుకోదని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆమె గురించి సమయం వృధా చేసుకోవడం అనవసరం అని అందరూ జోక్‌ చేస్తున్నారు.

English summary

Shruti Hassan is marrying in 2018 year. She went as a guest into some telugu channel. In that interview she takes one card. In that card their is your marriage will be on 2018.