కేఫ్ నైట్ లో శ్వేతా బసు ఏం చేసింది(వీడియో)

Shweta Basu Prasad interior cafe night new shortfilm

11:59 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Shweta Basu Prasad interior cafe night new shortfilm

రెండేళ్ళ క్రితం హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ కేసులో పట్టుబడి.. కోర్టు నుంచి క్లీన్ చిట్ పొందిన నటి శ్వేతా బసు ప్రసాద్ మళ్ళీ నటన మొదలెట్టింది. ఈ మధ్య ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కార్యాలయంలో శ్వేత స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పని చేస్తోంది. ఇక తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించింది.(తన 11వ ఏటే మక్డీ చిత్రానికి నేషనల్ అవార్డు పొందిన శ్వేత కెరీర్ తిరిగి ముంబైలో ఊపందుకుంటోంది). అధిరాజ్ బోస్ అనే డైరెక్టర్ తీసిన ఇంటీరియర్ కేఫ్ నైట్ అన్న లఘు చిత్రంలో ఈ అమ్మడు నటించింది. ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా యాక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్.. కోల్ కతాలోని ఓ కేఫ్ లో ఒక రాత్రి ఏం జరిగిందన్న ఘటనను నేపథ్యంగా తీసుకుని తీశారు.

English summary

Shweta Basu Prasad interior cafe night new shortfilm