అక్కడ అమ్మాయిలు చదువుకోవాలంటే వ్యభిచారం చెయ్యాల్సిందే!

Sierra Leone girls

10:54 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Sierra Leone girls

సియార్రా లియోన్. ప్రపంచంలో అన్ని దేశాల్లోకన్నా ఇది పేద దేశం. అయితే ఇక్కడ ఆడవాళ్ళు స్కూలుకి వెళ్ళే స్తోమత లేక శృంగారంలో పాల్గొని ఆ డబ్బుతో చదువుకుంటారు. స్కూలుకి ఇక్కడ 40 పౌండ్లు అనగా 3,830 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి వ్యబిచార వృత్తిలోకి దిగటం తప్ప వీరికి ఇంకొక మార్గం లేదు. కావున, రోజుకి 3 పౌండ్లు అనగా 287 రూపాయలు సంపాదిస్తే కాని స్కూలు నడవదు వీరికి. ఇటువంటి స్థితి మారడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో మరి!

English summary

Sierra Leone girls. Sierra Leone girls have to do sex if they want to study in school. By doing sex and they will earn money.