ఈ లక్షణాలు కనిపిస్తే మరణానికి దగ్గర్లో ఉన్నట్టేనా?

Signs And Symptoms That Death Is Near

01:26 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Signs And Symptoms That Death Is Near

పెద్దలు ఎప్పుడూ అనేమాట ఏంటంటే, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సృష్టి, స్థితి, లయ కారకుల్లో లయ కారకుడైన శివుడికి తెలియకుండా ఏ జీవీ మరణించలేదని, శివుడి ఆజ్ఞ లభించాకే యముడు ప్రాణాలు తీసుకెళ్లేందుకు వస్తాడనే నేపథ్యంలో ఆ మాటను అంటుంటారు. అయితే మనిషి మరణించడానికి ముందు అతనికి కొన్ని మృత్యు సూచనలు పంపబడతాయట. వాటిని కనిపెడితే తనకు మరణం ఇంకా ఎన్ని రోజుల్లో వస్తుందో తెలుసుకోవచ్చట. సాక్షాత్తూ శివుడే ఈ విషయం గురించి పార్వతికి చెప్పాడట. దీన్ని గురించి శివ పురాణంలోనూ ఉందంటారు. ఈ క్రమంలో మనిషి మరణించడానికి ముందు అతనికి కొన్ని లక్షణాలు అదే సిమ్ టమ్స్ కనిపిస్తాయట. అవేమిటో చూద్దాం.

1/13 Pages

ఇవి తలపైన కూర్చుంటే

రాబందు, కాకి లేదా పావురం ఎవరి తలపైనైనా కూర్చుంటే వారికి త్వరలో మరణం సంభవిస్తుందట.

English summary

Signs And Symptoms That Death Is Near.