మరణానికి దగ్గరవుతున్న వారిలో లక్షణాలు

Signs of imminent death

04:54 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Signs of imminent death

పుట్టుక, మరణం రెండూ మన చేతుల్లో ఉండవు. ఈ రెండిటి మధ్య జీవితం మాత్రమే మన చేతిలో ఉంటుంది. పుట్టేదెప్పుడో తెలుస్తుంది. కాని చావు గురించి మాత్రం తెలియదు. చావు అనేది ఒక మిస్టరీ. అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. ఒకరు ముందు మరొకరు వెనకాల అంతే తేడా. శరీరం అశాశ్వతమని అందరికీ తెలుసు చావు అనేది ఎప్పుడూ మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియకుండా వస్తుంది. కాని ఇది వాస్తవం. మరికొద్ధి సేపట్లో చనిపోయేవారి దగ్గరఉంటే మనకు కొన్ని లక్షణాలు తెలుస్తాయట. కొన్ని పరిశోధనలద్వారా వెల్లడయింది ఏమిటంటే సాధారణంగా కొన్ని చావు లక్షణాలు చివరి క్షణాల్లో ఉన్నవారిలో కామన్‌గా కన్పిస్తాయట. అయితే అసలు ఆ లక్షణాలు ఏమిటో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్ధాం.

ఇది కూడా చదవండి : అమరనాధ్ యాత్ర లో శివయ్య చెప్పిన మరణ రహస్యాలు

ఇది కూడా చదవండి : ఇండియాలో భయంకరమైన ప్రదేశాలు

ఇది కూడా చదవండి : భారత్ లో అంతుచిక్కని రహస్యాలు

1/12 Pages

తొందరగా చనిపోయేవారు

మరణానికి దగ్గరవుతున్న వారిలో ఆకలి ఉండదట. ఏం తినమన్నా తినరట. అంతేకాదు వారికి నచ్చిన ఆహారపదార్ధాలు ఇచ్చినా సరే తినరు.

English summary

In older people, skin can become paper-thin and pale, with dark liver spots appearing on hands, feet and face and the person begins to sleep for long periods