గల్లి గల్లీలో జరిగే సిల్లీ ఫైట్స్‌

Silly fights in India

03:06 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Silly fights in India

మనదేశంలో తరుచుగా జరిగే కొన్ని ఫన్నీ గొడవలు ఉన్నాయి. ఏ నగరంలో అయినా ఏ జిల్లాలో అయినా ఈ గొడవలు కామన్‌. ఇంతకి ఆ సిల్లీఫైట్స్‌ ఏమిటా అనే కదా అనుకుంటున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

1/16 Pages

1. పార్కింగ్‌

పార్కింగ్‌ స్థలం దగ్గర చాలాసార్లు గొడవలు చూస్తూ ఉంటాం. చాలామంది నో పార్కింగ్ దగ్గరే వాళ్ళ వాహనాలను పార్కింగ్‌ చేస్తారు. అధికారులు అడిగితే సిల్లీ రీజన్స్‌ చెప్తుంటారు. ఎదుటి వాళ్ళ కంటే ముందు మనమే పార్క్ చేసుకోవాలి అనే అందరూ ఆలోచిస్తారు. కొంత మంది అడ్డం గా వాహనాలను పెట్టి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు 

English summary

Silly fights on Indian streets. Here is the list of 15 silly common fights in India. The frequently of fights related to parking a car in the neighborhood is more than the number of times.