సూపర్ స్టార్‌ల మధ్య పోలికలు

Similarities between Top Movie Stars

11:19 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Similarities between Top Movie Stars

 

తెలుగు ప్రజలు దాదాపు కోలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలను కూడా ఆదరిస్తారు. ఆ హీరోలను కూడా ఫాలో అవుతారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ లో ఒకే విధమైన పోలికలు కలిగిన హీరోల జాబితాని తెలుసుకుందాం. ఇండస్ట్రీస్ వేరైనా క్రేజ్ మాత్రం ఒకలాగే ఉంటుంది వీళ్ళకి.

1/10 Pages

జీరో నుండి హీరో స్థాయికి...

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ లో చిరంజీవి, కోలీవుడ్ లో రజనీకాంత్‌ వీళ్ళ ముగ్గురు బ్యాగ్‌రౌండ్‌ ని బేస్‌ చేసుకుని రాకుండా స్వతహాగా వాళ్ళ నటనతో ఎదిగిన మహానటులు. వీళ్ళ నటనకు పిధాకాని వారు ఉండరు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగిన స్టార్స్‌ వీరు. వీళ్ళు చాలా మందికి రోల్‌ మోడల్స్‌ కూడా.

English summary

In this article, we have listed about Similarities between Top Movie Stars. Salmankhan, pawan kalyan and vijay these three heroes does not need much introduction.