శీతాకాలంలో దెబ్బలు, గాయాలు త్వరగా మానాలంటే ఇలా చెయ్యండి...

Simple tricks to cure wounds

11:10 AM ON 2nd December, 2016 By Mirchi Vilas

Simple tricks to cure wounds

ప్రమాదవశాత్తు గాని, అనుకోకుండా గాని దెబ్బలు తగలడం, గాయాలవ్వడం చూస్తుంటాం. అయితే వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అవి పుండ్లుగా మారి మనల్ని ఇంకా ఇతర అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. అయితే ఏ ప్రమాదం వల్ల దెబ్బ తగిలినా, గాయం అయినా కొందరిలో మాత్రం అవి అంత త్వరగా మానవు. ఈ క్రమంలో అలాంటి వారే కాకుండా ఇతరులు కూడా కింద ఇచ్చిన పలు టిప్స్ పాటిస్తే దాంతో గాయాలు, పుండ్ల నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే అవేమిటో చూద్దాం...

1/7 Pages

1. తేనె...


తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇవి సూక్ష్మక్రిముల పని పట్టడమే కాదు, ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. కనుక దెబ్బలు, గాయాలు, పుండ్లు ఉన్నవారు వాటిపై తరచూ తేనెను రాస్తుంటే దాంతో అవి తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.

English summary

Simple tricks to cure wounds