వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన సిమ్రాన్!

Simran Begum arrested in prostitution

04:42 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Simran Begum arrested in prostitution

ఏంటీ టైటిల్ చూసి షాకయ్యారా?! అయితే మీరు తప్పులో కాలేసినట్లే. వ్యభిచారం చేస్తూ సిమ్రాన్ దొరికిపోయిన మాట నిజమే. అయితే ఆ సిమ్రాన్ ఎవరో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. హైదరాబాద్ నగరంలో మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను కొండాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలు వ్యభిచార ముఠాలను అరెస్ట్ చేసినప్పటికీ.. నగరంలో ఏదో ఒక మూల ఇలాంటి రాసలీలలు కొనసాగుతూనే ఉన్నాయి. దీని పై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు తాజాగా కొండాపూర్ లో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టు బయట పెట్టారు.

దీనిని నిర్వహించే ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం(32) గత కొంత కాలంగా కొండాపూర్ సమీపంలోని శ్రీరామ్ నగర్ లో ఒక ఫ్లాట్ ని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటుంది. ఈ నిర్వాకం మొత్తం సాయి ప్రతాప్ అపార్టుమెంట్ లో కొనసాగుతుంది. ఈ నిర్వాకం పై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సిమ్రాన్ బేగం ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని వివిధ రాష్ట్రాల నుండి అందమైన అమ్మాయిలను తీసుకు వచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తోందని పోలీసులకు తెలిపారు.

రోజూ ఆ ఫ్లాట్ కి కొత్తకొత్త వాళ్ళు వస్తుండడంతో అనుమానం వచ్చిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ ఫ్లాట్ పై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుండి 11 సెల్ ఫోన్లు, 6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

English summary

Simran Begum arrested in prostitution