పవన్ నిర్మాతకు జైలు శిక్ష

Singanamala Ramesh Jailed For Check Bounce Case

10:08 AM ON 2nd April, 2016 By Mirchi Vilas

Singanamala Ramesh Jailed For Check Bounce Case

సినీ నిర్మాత సింగనమల రమేశ్‌కు రెండు వేర్వేరు కేసుల్లో న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. చెక్‌బౌన్స్‌ కేసుల్లో జైలు శిక్ష విధిస్తూ కర్నూలు ఎక్సైజ్‌ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బనగానపల్లి మండలం జిల్లెలవాసి రాజశేఖర్‌రెడ్డి వద్ద రమేశ్‌ రూ.15లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే అతడికి బాకీ తీరుస్తూ చెక్ ఇచ్చాడు. అయితే ఈ చెక్కు చెల్లలేదు. దీంతో ఫిర్యాదులు , కోర్టుకి చేరడం జరిగాయి. చెల్లని చెక్‌ ఇచ్చిన కేసులో రమేశ్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఇవి కుడా చదవండి:

'చిన్నారి పెళ్ళికూతురు' ఆనంది ఆత్మహత్య

బిచ్చగాడికి లాటరీ.. రూ. 65 లక్షలు జాక్ పాట్

గుడిలోనే రాసలీలలు.. అడ్డంగా దొరికిన ఉద్యోగి(వీడియో)

English summary

Producer Who have Produced for the films like Puli,Khaleja,Maa Annayya,Veede,Janaki Weds Sriram etc films were jailed for Check Bounce Case.