తమ్ముడ్ని పెళ్లి చేసుకున్న అక్క! ఇందులో ట్విస్టు ఏంటంటే..

Sister married her brother in Brazil

04:07 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Sister married her brother in Brazil

మనం ఎన్నో సినిమాలు చూసి ఉంటాం.. సినిమా మొదట్లో విలన్ వచ్చి ఒక నిజాయితీ గల కుటుంబంలో పెద్ద దిక్కుని చంపేసి ఆ కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేస్తాడు. ఆ తరువాత ఆ కుటుంబంలో పిల్లలు చెల్లాచెదురుగా విడిపోయి ఎక్కడెక్కడో పెరిగి పెద్దయ్యాక చివరిలో కలుస్తారు. ఇది సినిమా కధ, అయితే ఇలాంటిదే నిజ జీవితంలో జరిగింది కానీ ఇందులో ఓ ఊహించిన ట్విస్ట్ కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. బ్రెజిల్ లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆడ్రియానా అనే మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆమె పెళ్ళి చేసుకున్నది తోబుట్టువునే అన్న విషయం వివాహమైన ఏడేళ్ళ తర్వాత తెలిసింది.

1/3 Pages

ఇప్పుడు వారికి ఓ పాప కూడా. ఆడ్రియానా(39) కాస్మెటిక్స్ సేల్స్ ఉమన్ కాగా, ఆమె భర్త లియాండ్రో(37) ఓ ట్రక్ డ్రైవర్. వీరిలో ఆడ్రియానా లియాండ్రో కంటే రెండేళ్ళు పెద్దది. వీరి తల్లి మారియా వీరిద్దరినీ చిన్నతనంలోనే వదిలేసింది. తొలుత ఆడ్రియానాను, అనంతరం లియాండ్రోను వదిలేసింది. అనంతరం ఈ అక్కాతమ్ముడు వేర్వేరుగా వేరే ప్రాంతాల్లో అనాథలుగా పెరిగి పెద్దవారయ్యారు. యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత కాకతాళీయంగా పెళ్ళి చేసుకున్నారు. తమ ఇద్దరు తల్లుల పేర్లు మారియా కావడం కాకతాళీయం అని భావించేవారట. కానీ, అప్పటికి తెలియదు ఆ జోడీకి, తమ ఇద్దరి తల్లి ఒక్కత్తేనని. అయితే, సావోపాలోలోని గ్లోబ్ రేడియోకు ఓ ప్రత్యేకత ఉంది.

English summary

Sister married her brother in Brazil