శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుండి శివుడ్ని ఎందుకు చూడాలి?

Sivaalayamlo Nandi kommula madhya nundi Sivudni yenduku chudaali

05:21 PM ON 7th May, 2016 By Mirchi Vilas

Sivaalayamlo Nandi kommula madhya nundi Sivudni yenduku chudaali

నందీశ్వరుని పృష్ఠ భాగం సృశిస్తూ శంకరుని దర్శించుట వలన కైలాస లోకం ప్రాప్తిస్తుందని ఉన్నది. 'నందీశ్వరా నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహ దేవస్య సేవార్ధం అను జ్ఞాం దాతుమర్హసి' సాంబశివునికి ఆనంద ప్రదుడవైన ఓ నందీశ్వరా! నీకు నమష్కారం శివుని సేవించుటకై నాకు అనుజ్ఞ ఇమ్ము అని నందీశ్వరుని ముందుగా ప్రార్ధించి శివానుగ్రహం పొందాలి.

English summary

Sivaalayamlo Nandi kommula madhya nundi Sivudni yenduku chudaali