జాబు కావాలంటే హోదాయే కావాలంటున్న శివాజీ(వీడియో)

Sivaji says that if you want job we need special status

06:58 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Sivaji says that if you want job we need special status

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కాదు ప్యాకేజీయే అని స్పష్టం అయ్యాక, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు శివాజి మరోసారి గళం విప్పాడు. ఈసారి కొంతమందిని వెంటబెట్టుకుని రంగంలోకి దిగాడు. జాబు కావాలంటే ప్రత్యేక హోదా రావాలి అంటూ నినాదించే ప్రచార సామాగ్రిని హోదా సాధన సమాఖ్య నేతలు శివాజీ, చలసాని శ్రీనివాస్ విడుదల చేశారు. హోదా అంటే బీజేపీ, టీడీపీల ఫ్యామిలీ మేటర్ కాదని అంటున్నారు. ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు రావని చెబుతోన్న సుజనాచౌదరి మాటలను శివాజీ తీవ్రంగా దుయ్యబట్టారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు దానిని ప్యాకేజీలో ఎందుకు కలుపుతున్నారని శివాజీ నిలదీసాడు. ఆ రోజు ఇచ్చిన హామీలను ఇప్పుడు ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: డబ్బులు లేక భార్య శవాన్ని మోసుకెళ్ళినతనికి ఇప్పుడు డబ్బే డబ్బు!

ఇది కూడా చదవండి: శృంగార సన్నివేశాల్లో తగ్గే ప్రసక్తే లేదు!

ఇది కూడా చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి సొంత వదిననే రేప్ చేశాడు.. ఆపై..

English summary

Sivaji says that if you want job we need special status. Sivaji says that if andhra people need job then we need special status for AP.