6వేల మంది బట్టలిప్పేసి నిరసన

Six Thousand of colombians naked agitation

11:37 AM ON 8th June, 2016 By Mirchi Vilas

Six Thousand of colombians naked agitation

ఇదేమి చోద్యం రా బాబూ! అనుకుంటున్నారా ఏమి చేస్తాం...ఏదైనా సమస్య వచ్చినపుడు నిరసనలు తెలపడం రివాజు. కానీ ఈ నిరసనలు..ఆందోళనలు...రానురాను కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇక కొలంబియా దేశంలోని బొగోటాలో ప్రజలు వినూత్న రీతిలో తమ నిరసన ప్రదర్శించారు. లెఫ్టిస్ట్ తిరుగుబాటుదారులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలంటూ సామూహిక నగ్న ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. అమెరికన్ ఫోటోగ్రఫర్ స్పెన్సర్ ట్యూనిక్ ఇచ్చిన పిలుపు మేరకు 6వేల మంది కొలంబియా ప్రజలు సోమవారం తమ ఒంటిపై నూలు పోగు లేకుండా నిరసన తెలిపారు. 7 డిగ్రీల చలివాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా బొగోటాలోని మెయిన్ సెంటర్ లో నిల్చుని ఫోటోలకు పోజులిచ్చారు. గత ఆరేళ్ల కాలంలో స్పెన్సర్ సామూహిక నగ్న చిత్రాల్లో ఇదే అతిపెద్దదట. ఈ వివాదం రైతుల తిరుగుబాటుతో 1960 లో మొదలై ఇప్పటికీ కొనసాగుతోందట.

1/5 Pages

English summary

Spencer Tunick was at it again after 6,000 people in Colombia braved 7 degree chills to pose nude in Bogota's main public square - all in the name of peace.