భవనం కూలి ఆరుగురు కార్మికుల మృతి

Six workers died in building collapse In Chandigarh

03:04 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Six workers died in building collapse In Chandigarh

చండీగఢ్‌ లో ఒక భవనం నిర్మాణం కోసం కూలీలు తవ్వుతండగా ఆ తవ్వకాల ధాటికి భవనం కూలీపోయింది. ఆ భవనం కుప్ప కూలీ అక్కడ పని చేస్తున్న కార్మికుల పై పడడంతో అక్కడికక్కడే ఆరుగురు చనిపోయారు. మొత్తం 12 మంది కార్మికులను ఇప్పటి వరకు భవనం శిధిలాల కింద నుండి వెలికి తీయగా, ఇంకా ఆరుగురు భవనం శిధిలాల కిందనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పునాదికి సంభందించిన ఓ గోడకు మరమ్మత్తులు చేస్తుండగా ఆ గోడ కూలీ పోవడంలో మొత్తం భవనం కూలీపోయిందని పోలీసులు తెలిపారు.

English summary

Chandigarh: According to the police, so far, six persons have died while 17 sustained injuries out of whom five are critical and admitted in PGIMER.