హైస్పీడ్ రైలు వెనుక బట్టల్లేకుండా ఆ యువతి ఏం చేసిందో తెలుసా(వీడియో)

Sky High Idiots Girl without clothes Surfs Melbourne Train

12:32 PM ON 17th November, 2016 By Mirchi Vilas

Sky High Idiots Girl without clothes Surfs Melbourne Train

కొన్ని కొన్ని చేష్టలు మరీ భయంకరంగా గుండె గుభేల్ మనిపించేలా ఉంటున్నాయి. అందుకు తార్కాణం ఈ సంఘటన. స్కై హై ఇడియట్స్ గ్యాంగ్... ఆస్ట్రేలియాలో పెచ్చరిల్లుతున్న వికృత సాహస క్రీడలకు పెట్టింది పేరు. అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న రైళ్లకు వేలాడుతూ ప్రయాణించడం.. వారి చేష్టలను వీడియో తీసి యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో పోస్టుచేయడం ఇటీవల వీరికి పరిపాటిగా మారింది. ఇక్కడ మీరు చూస్తున్న వీడియో కూడా అదే. కేవలం అండర్ వేర్స్ ధరించి ఓ హైస్పీడ్ రైలు వెనక వేలాడుతూ ఒళ్లు గగుర్పొడిచే సాహసానికి ఒడిగట్టిందో యువతి. తన మిత్రులతో వీడియో తీయించుకుని యూట్యూబ్ లో పోస్టు చేసింది.

1/4 Pages

కాలుపెట్టడానికి కూడా జాగాలేని రైలు బోగీ వెనుక నిల్చుని, కూర్చుని ఈ ఇడియట్స్ చేస్తున్న ఫీట్లలో ఏమాత్రం పట్టుతప్పినా ప్రాణాలు గాల్లో కలసిపోవడం ఖాయం. ఇలాంటి ఫీట్లు ప్రదర్శిస్తున్న కారణంగా గతంలో పలువురు టీనేజర్లు చనిపోయినప్పటకీ ఈ గ్యాంగ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే పట్టుబడిన పిల్లలకు అక్కడి ప్రభుత్వం 78 డాలర్లు, పెద్దలకు 389 డాలర్లతో నామమాత్రపు జరిమాన విధించి వదిలేస్తోంది.

English summary

Sky High Idiots Girl without clothes Surfs Melbourne Train