అత్యంత విజయవంతమైన వ్యక్తుల యొక్క నిద్ర అలవాట్లు

Sleep habits of successful people

11:01 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Sleep habits of successful people

మంచి నిద్ర పట్టటం అనేది ఒక అదృష్టం అని చెప్పవచ్చు. కొంత మంది నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర తగినంత ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పరిశోదకులు అంటున్నారు. రాత్రి సమయంలో నిద్ర బాగా పడితే మరుసటి రోజు ఉదయం చాలా ఉల్లాసంగా ఉంటుంది.

పడుకొనే పద్దతి: నిద్ర అనేది మానవ శరీరం యొక్క అభివృద్దికి చాలా అవసరం. ఈ వ్యాసం చదివి మనం స్ఫూర్తి పొందవచ్చు. ఇక్కడ  ప్రపంచంలో అత్యంత విజయవంతమైన 21 మంది ప్రజల నిద్ర అలవాట్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

ఇది కూడా చదవండి : పేరు లో మొదటి అక్షరం ఏం చెప్తుంది ?

ఇది కూడా చదవండి : ఎయిడ్స్ కి మందు పాము విషమట!

1/20 Pages

బిల్ గేట్స్

బిల్ గేట్స్ ఒక అమెరికన్ వ్యాపారవేత్త, పరోపకారి, ఇన్వెస్టర్ మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్.  బిల్ గేట్స్1975 వ సంవత్సరంలో పాల్ అలెన్ తో కలిసి  ప్రపంచంలో అతి పెద్ద PC సాఫ్ట్ వేర్ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ ని స్థాపించారు. బిల్ గేట్స్ ఏడు గంటలు (అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు) నిద్రపోతారు.

English summary

In this article, we have listed sleep habits of most successful people in the world that might inspire you to hit the sack.