మీరు పడుకునే పొజిషన్ తో మీ మనస్తత్వం తెలుసుకోవచ్చు

Sleeping position says about your personality

03:01 PM ON 13th April, 2016 By Mirchi Vilas

Sleeping position says about your personality

నిద్ర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలసిపోయిన వారికి నిద్ర అంటే మరీ ఇష్టం. ఒక్కో వ్యక్తికి ఒక ఫేవరేట్‌ స్లీపింగ్‌ పొజిషన్‌ ఉంటుంది. ఎప్పుడూ ఎలా పడుకున్నా నిద్రమధ్యలో మీకు నచ్చిన పొజిషన్‌లోకి వెళ్ళిపోతారు. మీరు పడుకునే ఏంగిల్స్‌ బట్టికూడా మీ మనస్తత్వం చెప్పేయొచ్చట. మరింకెందుకు ఆలస్యం మీ గురించి తెలుసుకోవాలని ఉందా అయితే స్లైడ్‌ షోలో ఎంటర్‌ అయిపోండిక.

ఇది కుడా చదవండి: కొబ్బరి చెట్టు పుట్టుక రహస్యం !

ఇది కుడా చదవండి: పేరు లో మొదటి అక్షరం ఏం చెప్తుంది ?

ఇది కుడా చదవండి: పక్కింటి వాళ్ళ పిచ్చి చేష్టలు

1/8 Pages

పక్కకి పడుకుని కాలు మడతపెట్టడం

ఈ విధంగా పడుకునే వారికి సిగ్గు, భయం, ఇబ్బంది కొంత ఎక్కువే. చాలా తొందరగా వత్తిడికి గురవుతారు. ఇలా ఎక్కువగా కాలేజి పిల్లలు నిద్రిస్తారు. ఈ వ్యక్తులకు విశ్రాంతి చాలా అవసరం అలాగే యోగా, వ్యాయామాలు చేయడం ద్వారా వారు వత్తిడిని తగ్గించుకోవచ్చు.

English summary

Here are some common sleep positions that are associated with distinct personality traits.