వాటి జోలికి వద్దని భర్తకు కాస్ల్ పీకి.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాకౌతారు(వీడియో)

Sleepy North Carolina Household Wakes Up To $1 Million SuperPrize

10:59 AM ON 29th October, 2016 By Mirchi Vilas

Sleepy North Carolina Household Wakes Up To $1 Million SuperPrize

డబ్బంతా లాటరీ టిక్కెట్లకు తగలేస్తే ఎలా బతుకుతాం? అంటూ భర్తకు ఓ రేంజ్ లో క్లాస్ పీకిన ఓ గృహిణి రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తింది. పైగా ఆ సొమ్ము కూడా లాటరీ ద్వారానే వచ్చేంది. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? ఆ వివరాల్లోకి వెళ్తే...

1/6 Pages

నార్త్ కరోలినాకు చెందిన గ్లెండా బ్లాక్ వెల్ తరచు తన భర్తకు ఉన్న లాటరీ మోజుపై మండిపడేది. ఇలాగైతే బతికేదెలా అంటూ నిలదీసేది. అయితే గ్లెండా భర్త మాత్రం ఆ మాట పెడచెవిన పెడుతూ వచ్చేవాడు. దీంతో ఎలాగైనా అతనికి గుణపాఠం చెప్పాలనకుంది గ్లెండా. ఈ మధ్యే రెండు 'పవర్ బాల్' లాటరీ టిక్కెట్లు కొనమని గ్లెండా భర్త ఆమెకు పురమాయించాడు.

English summary

Sleepy North Carolina Household Wakes Up To $1 Million SuperPrize