స్లిమ్ గా ఉండేవాళ్ళు.. రోజూ అది మానరట!

Slim people never left breakfast

02:39 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Slim people never left breakfast

అబ్బో మీరు చాలా స్లిమ్ గా వున్నారండీ అంటూ ఉండడం చాలాచోట్ల గమనిస్తుంటాం. అయితే ఇప్పుడు స్లిమ్ గా ఉండేవారి రహస్యం ఏమిటో తెలిసిపోయిందని అంటున్నారు. ఇంతకీ విషయం ఏమంటే, నాజూగ్గా ఉండేవారంతా ఎలాంటి డైట్ పాటించరట. ఈ విషయాన్ని డాక్టర్ బ్రియాన్ వాన్ సింక్ తాజాగా తన పరిశోధనలో వెల్లడించారు. అలా ఉండేవారంతా ఎప్పుడూ తమ బ్రేక్ ఫాస్ట్ తినడం మానరట.

1/5 Pages

అలాగే సులభమైన ఆహారపు అలవాట్ల ద్వారా తమ శరీర బరువు పెరగకుండా చూసుకుంటారట. ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పకుండా తినాలి. అపుడే రోజంతా ఉత్సాహంగా మీ పని మీరు చేసుకునేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడిలు లేకుండా ఉండాలట.

English summary

Slim people never left breakfast