చిన్న(ఓల్డ్) కార్లు.. సో బ్యూటిఫుల్

Small cars is very beautiful than the big cars

12:43 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Small cars is very beautiful than the big cars

ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. సూక్ష్మంలో మోక్షం అంటారు. పిట్ట కొంచెం కూత ఘనం.. ఇలా ఎన్నో సామెతలను చెప్పుకుంటూ పోతే, కొద్దిపాటికే కొండంత సుఖాన్నీ, సౌకర్యాన్ని ఇచ్చేవి ఎన్నో వున్నాయి. ఇదిగో అదే ప్రిన్సిపుల్ బేస్ చేసుకుని తక్కువ ఆయిల్ ఖర్చు, సైజ్ తక్కువగా ఉండటంవల్ల ఈజీ టూ పార్కింగ్, స్టన్నింగ్ ఎకనామికల్ మోడల్స్ కార్లు, పాత రోజుల్లో హల్ చల్ చేసిన వెరైటీ కార్ల మీద మనం కూడా ఓ లుక్కేద్దాం.

1/7 Pages

1. బియండబ్ల్యూ ఐసెట్టా..


దీన్ని 1955, 1962 మధ్యలో బవేరియాకు చెందిన కార్ల కంపెనీ రూపొందించింది. కొద్దిపాటి మినీ కార్లలో బియండబ్ల్యూ ఐసెట్టా ఒకటి. సింగిల్ డోర్ తో సింపుల్ గా కనిపించే ఈ కారు నడిపితే కానీ మజా అర్ధం కాదంటారు.

English summary

Small cars is very beautiful than the big cars