ఈ చిన్నారి ప్రశ్నలకు సూపర్ స్టార్ షాక్

Small Girl Interviews Super Star Mahesh Babu

10:28 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Small Girl Interviews Super Star Mahesh Babu

సూపర్‌స్టార్ మహేష్ బాబును ఓ చిన్నారి ఇంటర్వ్యూ చేసిన వైనం వీడియోలో రచ్చ రచ్చ చేస్తోంది. మహేష్ ఫ్యాన్ అవంతిక అనే ఈ అమ్మాయి ఏమాత్రం తడుముకోకుండా..ఈ సూపర్ స్టార్‌ను ఎన్నో ప్రశ్నలు అడిగింది. అయితే ఆ ప్రశ్నలకు మహేష్ సమాధానాలు ఇచ్చాడు. తమాషాగా సాగిన ఈ ఇంటర్యూలో బ్రహ్మోత్సవం మీద ఈ చిన్నారి ఎలాంటి ప్రశ్నలు సంధించిందో ఒసారీ మీరు వీక్షించండి.

ఇవి కూడా చదవండి:8 వేల గులాబీలతో హీరోయిన్ ని పడేసిన ఫ్యాన్

ఇవి కూడా చదవండి:'నల్ల తుమ్మ చెట్టు కాడ’

ఇవి కూడా చదవండి:ఆ ప్రశ్నతో సమంతకు దిమ్మ తిరిగింది

English summary

Super Star Mahesh Babu's Recent movie was Brahmotsavam movie and this movie was going to release on May 20th . Recently a video that going viral on social media that a small girl interviews Mahesh Babu on Brahmotsavam movie.