విషపు గాలిని పసిగట్టే సెన్సార్‌

Smart Censor To Identify Poisoned Air

10:49 AM ON 17th November, 2015 By Mirchi Vilas

Smart Censor To Identify Poisoned Air

స్మార్ట్‌ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక మనం ప్రతీవిషయంలోనూ స్మార్ట్‌ ఫోన్‌ల పైనే ఆధారపడుతున్నాం. తాజాగా గాలిలోని కాలుష్యాన్ని పసిగట్టే సాంకేతికతను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు కనిపెట్టిన్న కొత్త సెన్సార్‌ గాలిలోని నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ను ఇట్టే కనిపెట్టి మనకి తెలియజేస్తుంది. దీని సహాయంతో విషపు గాలి నుండి బయటపడవచ్చట. ఈ సెన్సార్‌ను స్మార్ట్‌ ఫోన్లలో అమర్చటం ద్వారా మంచి ఫలితాలను రాబట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

English summary

Smart Censor To Identify Poisoned Air