ఇది స్మార్ట్‌ హెల్మెట్‌

Smart Helmet

10:56 AM ON 17th November, 2015 By Mirchi Vilas

Smart Helmet

కాలిఫోర్నియాకు చెందిన స్కల్లీ కంపెనీవారు ఒక కొత్త స్మార్ట్‌ హెల్మెట్‌ను తయారు చేసారు. బ్లూటూత్‌ సహాయంతో మన స్మార్ట్‌ ఫోన్‌కు ఈ హెల్మెట్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు హెల్మెట్‌నుండే నేరుగా కాల్స్‌ చేసుకోవచ్చు. వెనుక వైపున వున్నవి వీక్షించేందుకు వీలుగా కెమెరా, మ్యాపింగ్‌, నేవిగేషన్‌, మ్యూజిక్‌ వినే సదుపాయాలు ఈ హెల్మెట్‌లో ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు కలిగిన ఈ స్మార్ట్‌ హెల్మెట్‌ను క్రిస్మస్‌ సందర్భంగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

English summary

Smart Helmet