మీరు ఇంట్లో లేనప్పుడు ఈ యాప్ ద్వారా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు..

Smart phone at home when you do the things that happen at home

10:50 AM ON 31st October, 2016 By Mirchi Vilas

Smart phone at home when you do the things that happen at home

ఇప్పుడున్న టెక్నాలజీతో సీసీ కెమెరాలు లేకుండానే మీరు వాడే స్మార్ట్ ఫోన్ నే సీసీ కెమెరాగా మార్చేయొచ్చని చాలామందికి తెలియదు. కానీ దీని కోసం ప్లే స్టోర్, ఆప్ స్టోర్ లో కొన్ని ఆప్స్ ఉన్నాయి. వాటిని మీ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకొని మీ స్మార్ట్ ఫోన్ నే సీసీ కెమెరాగా, రిసీవర్ గా మార్చుకోవచ్చు. దీని కోసం మీ దగ్గర రెండు ఫోన్లు ఉండాలి. ప్రస్తుతమున్న ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు. టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల ప్రతి ఒక్క పని సులభంగా జరిగిపోతుంది. ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూర్చొని అరచేతిలో మొబైల్ లో చుసేయ్యొచ్చు. అయితే ఇప్పుడు ప్రపంచం బయట మాత్రమే కాదు ఇంట్లో జరిగేవి కూడా చూసుకునే సౌకర్యం ఇప్పుడొచ్చింది.

1/4 Pages

దీని కోసం ప్రతి ఇంట్లో సీసీ కెమెరాల అవసరమూ పెరిగింది. ఉదాహరణకు Free Wi-Fi Camera ఆప్ విషయానికొస్తే ఈ ఆప్ ను రెండు ఫోన్లలోనూ డౌన్ లోడ్ చేసుకోవాలి.

English summary

Smart phone at home when you do the things that happen at home