క్రికెట్ సెలక్షన్ కమిటీలో తెలుగుతేజం

S.M.K.Prasad Selects For Selection Comitee

06:21 PM ON 9th November, 2015 By Mirchi Vilas

S.M.K.Prasad Selects For Selection Comitee

రోజర్ బిన్నీ స్థానంలో ఎం ఎస్ కె ప్రసాద్.

భారత క్రికెట్ జట్టు ఎంపిక సంఘంలో మరో తెలుగుతేజం చోటు దక్కించుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన ఎం ఎస్ కె ప్రసాద్ క్రికెట్ జట్టు ఎంపిక సంఘంలో స్థానం సంపాదించాడు. క్రికెట్ బోర్డు చేపట్టిన ప్రక్షాళన చర్యల్లో భాగంగా రోజర్ బిన్నీ స్థానంలో ప్రసాద్ కి చోటు లభించింది. గతంలో తెలుగు వాడైన వెంకట పతిరాజు క్రికెట్ జట్టు ఎంపిక సంఘంలో సభ్యుడుగా వుండగా , ఇప్పుడు ప్రసాద్ సభ్యుడు అవుతున్నారు.

English summary

S.M.K.Prasad Selects For Selection Comitee