టాయ్‌లెట్‌కు వెళ్తే, పురుషాంగం పై కాటేసిన పైథాన్

Snake bites Thai man on penis in Toilet

12:50 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Snake bites Thai man on penis in Toilet

నేచురల్ కాల్ కోసం టాయ్‌లెట్‌కు వెళ్లిన వ్యక్తి బాత్రూమ్‌లో కనిపించిన దాన్ని చూసి ఖంగుతిన్నాడు. బ్యాంకాక్‌లోని ఛాకొన్గ్‌సయో ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాత్రూమ్కని టాయ్లెట్కు వెళ్లిన బూన్‌కు టాయ్లెట్ పైప్లో 10 అడుగుల పైతాన్ కనిపించింది. దీంతో వెంటనే బాత్రూమ్ నుంచి బయటికొ చ్చేసాడు. ఇరుగుపొరుగు వారు... భార్య సహాయంతో దాన్ని ఎట్టకేలకు చంపేసి బయటకు తీశాడు. అయితే ఈ క్రమంలో ఆ పాము బూన్ను కాటేసింది. ప్రస్తుతం బూన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదం లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:చిన్నారి పట్ల క్రూరంగా ప్రవర్తించిన గొరిల్లా హతం

ఇవి కూడా చదవండి:నల్ల వాళ్ళను తెల్లగా ఇలా మారుస్తారట

English summary

A Thai man was severly injured in Toilet because of when man went to toilet then a Python attacked that man and that snake bites on that man penis. Now that man was taking treatment in hospital and that snake was caught by the officials.