శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం-భక్తుల పూజలు

Snake Enters Into Lord Shiva Temple In Kadapa

10:34 AM ON 14th May, 2016 By Mirchi Vilas

Snake Enters Into Lord Shiva Temple In Kadapa

ఒక్కోసారి కొన్ని ఘటనలు ఎలా ఎందుకు జరిగాయో అంతు బట్టవ్...ఆలాంటిదే ఇదీనూ, కడప జిల్లాలోని పోరుమామిళ్ల శివాలయంలో నాగుపాము సడన్ గా దర్శనమిచ్చింది. దీంతో విషయం తెలిసిన ప్రజలు నాగుపామును చూసేందుకు భారీగా తరలివచ్చారు. నాగరాజుకు పూజలు చేశారు. పడగవిప్పి ఉన్న నాగరాజును చూసి భక్తులకు పరవశించిపోయారు.

ఇవి కూడా చదవండి: మెగా మూవీ కి మళ్ళీ బ్రేక్ ?

ఇవి కూడా చదవండి:బన్నీ నా పాలిట దేవుడు(వీడియో)

ఇవి కూడా చదవండి:బాహుబలి కలెక్షన్స్ పై బన్నీ షాకింగ్ కామెంట్స్

English summary

A King Cobra Snake enters into Lord Siva Temple in Kadapa District and Many Of the Devotees were worshiped that snake in the temple.