భల్లాలదేవుని కలసిన పాము

Snake Enters Into Rana House

10:56 AM ON 8th March, 2016 By Mirchi Vilas

Snake Enters Into Rana House

అవును, నిజం బాహుబలి లో భాల్లాల దేవునిగా తన అద్భుత నటనతో ప్రేక్షకుల మదిని దోచుకున్న నటుడు రానా ను కలవడానికి మనుషులు కాకుండా ఓ పాము వచ్చింది. అదేనండీ, అతని ఇంట్లో పాము దూరింది. సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని స్వయంగా రానా వెల్లడించాడు. ఒక ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో తనను కలవడానికి పాము వచ్చింది అని పేర్కొంటూ. పాము అతని ఇంట్లో తిరుగుతుండగా తీసిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు.

One Sunday afternoon in my house!! This is who I met!!

A photo posted by Rana Daggubati (@ranadaggubati) on

English summary

A Snake enters into Hero Rana Daggubati's house and Rana share that moment with the people by posting the snake pictures in social media.